పల్నాడులో తెదేపా నేత దారుణ హత్య - tdp leader killed in palnadu

guntur palnadu murder
20:53 January 03
పల్నాడులో తెదేపా నేత పురంశెట్టి అంకులు హత్య
గుంటూరు జిల్లా పల్నాడులో తెదేపా నేత దారుణ హత్యకు గురయ్యారు. దాచేపల్లి మండలం పెదగార్లపాడు మాజీ సర్పంచ్ పురంశెట్టి అంకులును గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి చంపేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
ఇదీ చదవండి
Last Updated : Jan 3, 2021, 10:58 PM IST