ప్రేమ పేరుతో పెళ్లి చేసుకుని యువతిని మోసం చేసిన ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. చంపాపేట్‌కు చెందిన శ్రీపురం పవన్... బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. కర్మన్‌ఘాట్‌కు చెందిన బంధువుల అమ్మాయితో 2015 నుంచి సన్నిహితంగా ఉన్నాడు. 2017లో బెంగళూరు తీసుకెళ్లి మెడలో పసుపు కొమ్ము కట్టినట్లు యువతి ఆరోపించింది.
ప్రేమించాడు.. పెళ్లాడాడు.. ఇప్పడు ఇలా చేశాడు! - software employee cheated girl news
ప్రేమ పేరుతో మరో యువతి మోసపోయింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రాగా... నిందితున్ని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగి.

ప్రేమించాడు.. పెళ్లాడాడు.. ఇప్పడు ఇలా చేశాడు!
ఇప్పుడు కుటుంబీకులు అంగీకరించట్లేదంటూ ముఖం చాటేశాడని సరూర్‌నగర్ పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. పవన్‌ను అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు.