ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

విషాదం: సెల్ఫీ వీడియో తీసుకుని యువతి ఆత్మహత్య - crime news in nellore

సెల్ఫీ వీడియో తీసుకుని ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నెల్లూరు జిల్లాలో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

selfie suicide
selfie suicide

By

Published : Jul 11, 2020, 3:26 PM IST

Updated : Jul 11, 2020, 3:34 PM IST

విషాదం: సెల్ఫీ వీడియో తీసుకుని యువతి ఆత్మహత్య

నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. బీవీ నగర్​కు చెందిన రమ్య అనే యువతి ఆత్మహత్యకు పాల్పడింది. అంతకుముందు ఆమె... సెల్ఫీ వీడియో తీసి ఈ ఘటనకు పాల్పడింది. ప్రేమ వ్యవహారమే ఆత్మహత్యకు కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ముగ్గురు యువకులపై యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Last Updated : Jul 11, 2020, 3:34 PM IST

ABOUT THE AUTHOR

...view details