తెలంగాణలోని వరంగల్ నగరంలో...ప్రేమోన్మాది దాడిలో తీవ్ర గాయాలపాలైన రవళి.. ఆరోగ్యం విషమించి కన్నుమూసింది.సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రిలో బాధితురాలు వారం రోజులుగాచికిత్స పొందింది. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో గత నెల 27న రవళిపై పెట్రోల్ పోసినిప్పంటించాడు సహచర విద్యార్థి అన్వేష్. ఆమెను ప్రాణాలతో కాపాడేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలితాన్నివ్వలేకపోయాయి.
పెట్రోల్ దాడి బాధితురాలి మృతి - warangle]
తెలంగాణలోని వరంగల్ నగరంలో.. పెట్రోల్ దాడి ఘటనలో తీవ్ర గాయాలపాలైన రవళి మృతి చెందింది. వారం రోజులుగా మృత్యువుతో పోరాడి తుది శ్వాస విడిచింది.
పెట్రోల్ దాడి బాధితురాలి మృతి