ద్విచక్రవాహనాన్ని ఆయిల్ ట్యంకర్ ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ప్రకాశం జిల్లా చీరాల జాతీయ రహదారిలోని హాయ్ రెస్టారెంట్ వద్ద ఒంగోలు నుంచి బాపట్ల వైపు వెళుతున్న ఆయిల్ ట్యాంకర్.. ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో చీరాలకు చెందిన ఉమాహేశ్వరరావు (62) మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ట్యాంకర్ ఢీకొని వృద్ధుడు దుర్మరణం - చీరాల రోడ్డు ప్రమాదంం
ప్రమాదంలో ఓ వృద్ధుడు దుర్మరణం పాలయ్యాడు. ప్రకాశం జిల్లా చీరాల జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగింది.

చీరాల రోడ్డు ప్రమాదం