రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి - కారు ఢీకొని వ్యక్తి మృతి
ప్రకాశం జిల్లా కొరిశపాడు మండలం బొడ్డువానిపాలెంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించాడు. మతిస్థిమితం లేని వ్యక్తి రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని కారు ఢీకొట్టింది.

రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వ్యక్తి
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
ప్రకాశం జిల్లా కొరిశపాడు మండలం బొడ్డువానిపాలెంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించాడు. మతిస్థిమితం లేని వ్యక్తి రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో అతనికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఒంగోలు ఆసుపత్రికి తరలించగా... చికిత్స పొందుతూ మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన కారును అద్దంకి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Last Updated : Mar 1, 2019, 10:17 AM IST