ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

గబ్బడ వంతెన వద్ద రోడ్డు ప్రమాదం... నుజ్జునుజ్జైన కారు - విశాఖ నర్సీపట్నంలో రోడ్డు ప్రమాదం వార్తలు

విశాఖ జిల్లా నర్సీపట్నం మండలంలోని గబ్బడ సమీపంలో కారు ప్రమాదం జరిగింది. వంతెన వద్ద కారు బోల్తా పడి నుజ్జు నుజ్జు అయింది.

road accident at vsihaka district narsipatnam
road accident at vsihaka district narsipatnam

By

Published : Jun 27, 2020, 12:17 PM IST

విశాఖ జిల్లా నర్సీపట్నం మండలంలోని గబ్బడ సమీపంలో వంతెన వద్ద కారు ప్రమాదం చోటుచేసుకుంది. గతరాత్రి చింతపల్లి వైపు వెళ్తున్న కారు ప్రమాదవశాత్తు విద్యుత్ స్తంభాన్ని ఢీకొని బోల్తా పడినట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రమాదంలో గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తలించారు.

ABOUT THE AUTHOR

...view details