ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

తాటిచెట్టును ఢీకొన్న పశువుల వ్యాన్​.. ఒకరు మృతి - ap latest

విశాఖ మన్యంలో అర్ధరాత్రి పశువుల లోడ్​తో వెళ్తున్న వ్యాన్​ తాటిచెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా... రెండు మూగజీవాలు చనిపోయాయి.

తాడిచెట్టును ఢీకొట్టిన పశువుల వ్యాన్​.. ఓ వ్యక్తి మృతి

By

Published : Aug 3, 2019, 1:15 PM IST

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
విశాఖపట్నం జిల్లా కొయ్యూరు మండలం రావణాపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. పశువుల లోడ్​తో వెళ్తున్న ఓ వ్యాన్​ అదుపుతప్పి తాటిచెట్టును ఢీకొట్టింది. ఈ విషాద ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. రెండు మూగజీవాలు చనిపోయాయి. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details