పోలీసులపైకి రాళ్లు రువ్విన ఎర్రచందనం స్మగ్లర్లు, అరెస్ట్ - red sandal seized at kadapa district
కడప జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్లు రెచ్చిపోయారు. అక్రమంగా కలప స్మగ్లింగ్ చేస్తూ.. ఎదురుపడ్డ పోలీసులపైకి రాళ్లు రువ్వారు. అనంతరం పోలీసులు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులపైకి రాళ్లు రువ్విన స్మగ్లర్లు..
ఇవీ చదవండి...108 ఎర్ర చందనం దుంగలు స్వాధీనం... 9 మంది అరెస్ట్