కడప జిల్లా వేంపల్లిలో పోలీసులు గుట్కా స్థావరాలపై దాడులు చేశారు. ఈ దాడుల్లో 5వేల 186 గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సోదాల్లో సీఐ వెంకటేశ్వర్లు, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
వేంపల్లిలో గుట్కా ప్యాకెట్లు పట్టివేత... ముగ్గురు అరెస్ట్ - కడప తాజా వార్తలు
కడప జిల్లా వేంపల్లిలో 5వేల 186 గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అరెస్ట్ చేశారు.
గుట్కా ప్యాకెట్లు పట్టివేత