ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

పేకాట రాయుళ్లు అరెస్టు.. నగదు స్వాధీనం - latest krishna district news

లాక్ డౌన్ లో పేకాటరాయుళ్లు విజృంభిస్తున్నారు. భౌతిక దూరాన్ని మరచి జూదం ఆడుతున్నారు. అలాంటి వారిపై పోలీసులు దాడులు చేసి అరెస్టు చేశారు.

police rides on poker players in ap
పేకాట రాయులు అరెస్టు..

By

Published : Jun 3, 2020, 4:11 PM IST

కృష్ణా జిల్లా ఘంటసాల మండలం దేవరకోట గ్రామంలో పేకాట శిబిరాలపై పోలీసులు దాడి చేశారు. 8 మందిని అరెస్టు చేశారు. వారి దగ్గర 9 సెల్ ఫోన్లు, రూ.2.54 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్. ఐ తలారి రామకృష్ణ తెలిపారు.

ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం దువ్వలిలో పేకాట శిబిరంపై పోలీసుల దాడులు నిర్వహించారు. ఏడుగురు పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి పది వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details