తెలంగాణ బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసును ఛేదించామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ వెల్లడించారు. కిడ్నాప్ కేసు నిందితులందరినీ పట్టుకున్నామని సీపీ తెలిపారు. నిందితుల వివరాలు ప్రెస్‌మీట్‌లో వెల్లడిస్తామని అంజనీకుమార్ పేర్కొన్నారు. మంగళవారం రాత్రి బ్యాడ్మింటన్ మాజీ క్రీడాకారుడు ప్రవీణ్, ఆయన సోదరుల అపహరణ వ్యవహారంలో పలువురిని అదుపులోకి తీసుకున్నారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ బంధువు కిడ్నాప్ కేసు నిందితులను పట్టుకున్నాం: హైదరాబాద్ సీపీ - praveen rao kidnap case
తెలంగాణ బోయిన్‌పల్లిలోని బ్యాడ్మింటన్ మాజీ క్రీడాకారుడు ప్రవీణ్, ఆయన సోదరుల కిడ్నాప్ కేసు వ్యవహారంలో పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
boinpalli kidnap case