ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం కొత్తపల్లిలో మధ్య 2 మృతదేహాలు కనిపించాయి. కాలిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాలను పోలీసులు గుర్తించారు. దుండగులు తల్లీబిడ్డను దారుణంగా హత్యచేసి పెట్రోల్ పోసి తగలబెట్టారు. మహిళ తలపై రాయితో మోదీ చంపినట్టు తెలుస్తోంది. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. ఘటన స్థలంలో పోలీసులు క్లూస్ టీంతో కలిసి ఆధారాలు సేకరించే పనిలోపడ్డారు.
తల్లీబిడ్డను పెట్రోలు పోసి... తగలబెట్టారు..! - ప్రకాశం జిల్లాలో రెండు మృతదేహాలు న్యూస్
తల్లీబిడ్డను దారుణంగా హత్యచేసి... పెట్రోల్ పోసి తగలబెట్టిన దారుణ ఘటన ప్రకాశం జిల్లాలో జరిగింది. హత్య అనంతరం వారిని ఊరి చివర పొలాల్లో పడేశారు.
police 2 dead bodies found in prakasham district