కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం కొత్తపేట పుష్కరఘాట్ వద్ద తెల్లవారుజామున కృష్ణా నదిలో స్నానం చేస్తూ కోడూరు ఫణి అనే వ్యక్తి ప్రమాదవశాత్తు గల్లంతయ్యాడు. రెవెన్యూ , పోలీస్ శాఖ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.
కొత్తపేట పుష్కరఘాట్లో పడి వ్యక్తి గల్లంతు - latest news of krishna dst missing daths in krishna dst
కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం కొత్తపేట పుష్కరఘాట్ నదిలో స్నానం చేస్తూ ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. అధికారులు అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
persons mising in krishna dst avinigadda mandal kotthakota