నెల్లూరు ఆర్టీసీ బస్టాండ్ ఎదుట బస్సు బీభత్సం - నెల్లూరు తాజా వార్తలు

నెల్లూరు ఆర్టీసీ బస్టాండ్ ఎదుట బస్సు బీభత్సం
09:27 October 30
బస్సు బీభత్సం...ఇద్దరి పరిస్థితి విషమం
నెల్లూరు ఆర్టీసీ బస్టాండ్ ఎదుట బస్సు బీభత్సం సృష్టించింది. ఇద్దరు మహిళలపై బస్సు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో.. ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చదవండి:
Last Updated : Oct 30, 2020, 10:29 AM IST