హైదరాబాద్‌లో నగ్న నృత్యాలు చేస్తున్న 22 మంది యువతుల అరెస్టు - undefined
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని టోట్ పబ్‌పై ఎక్సైజ్ అధికారులు దాడులు చేశారు. ముజ్రా పార్టీ జరుగుతోందనే సమాచారంతో తనిఖీలు నిర్వహించారు. పబ్‌లో నగ్న నృత్యాలు నిర్వహిస్తున్నారని అధికారులకు సమాచారం అందింది. 22 మంది యువతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టోట్ పబ్‌లో ఓ ప్రైవేటు సంస్థ ముజ్రా పార్టీ ఏర్పాటు చేసింది. నగ్న నృత్యాలు నిర్వహిస్తున్నారనే సమాచారంతో మరికొన్ని పబ్‌ల్లోనూ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.
హైదరాబాద్‌లో నగ్న నృత్యాలు చేస్తోన్న 22 మంది యువతుల అరెస్టు
.
Last Updated : Jan 12, 2020, 11:10 PM IST