ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

మద్యం మత్తులో యువతి గొంతు కోసిన ఉన్మాది.. ఆ తర్వాత!? - యుువతి

ప్రభుత్వం ఎన్ని చట్టాలు చేసినా... ఎన్ని శిక్షలు వేసినా.. ఉన్మాదం ఆగడం లేదు. ఓ ప్రేమాన్మాది మద్యం మత్తులో యువతి గొంతుకోశాడు. ఆపై తానూ ఆత్మహత్యాయత్నం చేశాడు. తెలంగాణలోని మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్​లో ఈ దారుణం చోటుచేసుకుంది.

attack

By

Published : Sep 5, 2019, 11:35 PM IST

మద్యంమత్తులో యువతి గొంతు కోసిన ఉన్మాది

తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం రామకృష్ణాపూర్‌లో దారుణం జరిగింది. కమలాకర్​ అనే ప్రేమోన్మాది.. మద్యం మత్తులో యువతి గొంతు కోశాడు. ఆపై తానూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తీవ్ర గాయాలైన యువతిని మంచిర్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన కమలాకర్ పరిస్థితి విషమంగా ఉంది. నిందితుడి స్వస్థలం మందమర్రి మండలం పులిమడుగుగా పోలీసులు గుర్తించారు.

ABOUT THE AUTHOR

...view details