ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

లైవ్​ వీడియో: తహసీల్దార్​ను హత్య చేసి దర్జాగా వెళ్తున్న సురేశ్​ - MRO

హైదరాబాద్ అబ్దుల్లాపూర్​మెట్​లో తహసీల్దార్​పై దాడి చేసిన అనంతరం నిందితుడు సురేశ్​ నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు... స్థానిక సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.

లైవ్​ వీడియో: తహసీల్దార్​ను హత్య చేసి దర్జాగా వెళ్తున్న సురేశ్​

By

Published : Nov 5, 2019, 11:56 PM IST

లైవ్​ వీడియో: తహసీల్దార్​ను హత్య చేసి దర్జాగా వెళ్తున్న సురేశ్​

తెలంగాణ రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్​మెట్​ తహసీల్దార్​ విజయారెడ్డి సజీవ దహనం కలకలం రేపింది. పెట్రోల్​తో దాడి చేసిన అనంతరం నడుచుకుంటూ వెళ్తున్న నిందితుడు సురేశ్​ దృశ్యాలు.... స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల్లో దృశ్యాలు నిక్షిప్తమైనాయి.

ABOUT THE AUTHOR

...view details