ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

మద్యం మత్తులో హల్​చల్..​ యాంకర్​ ప్రశాంతిపై కేసు - యాంకర్​ ప్రశాంతి

మద్యం మత్తులో హైదరాబాద్​ ఉప్పల్​ స్టేడియం యువతీయువకులు హల్​చల్​ చేశారు. యాంకర్ ప్రశాంతి​తో సహా  ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

మద్యం మత్తులో హల్​చల్

By

Published : Apr 22, 2019, 10:55 AM IST

మద్యం మత్తులో హల్​చల్

హైదరాబాద్​ ఉప్పల్​ స్టేడియంలో మద్యం మత్తులో కొందరు యువతీయువకులు హల్​చల్​ చేశారు. ఐపీఎల్​ మ్యాచ్​కు మద్యం తాగి వచ్చి హడావుడి చేశారు. ఎంత వారించినా వినకపోవడం వల్ల ఆకతాయిలపై ఓ వ్యక్తి ​పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలో ఓ ఛానల్​ యాంకర్​ ప్రశాంతితో సహా పూర్ణిమ, ప్రియ, శ్రీకాంత్​రెడ్డి, సురేష్​, వేణుగోపాల్​పై కేసునమోదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details