ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

ప్రమాదవశాత్తు విద్యుత్​ తీగలు తగిలి వ్యక్తి మృతి - Government Hospital Guntur News today

గుంటూరు జిల్లా వడ్లముడి గ్రామనికి చెందిన బండి దుర్గ ప్రసాద్ టైల్స్ పని చేస్తూ జీవిస్తున్నాడు. రోజు లాగానే టైల్స్ మేస్త్రీ భాజీతో పాటు కూలీ పని నిమిత్తం గుంటూరు చైతన్య పురి కాలనీలోని అపార్ట్​మెంట్​లో పని చేస్తున్న క్రమంలో ప్రమాదవ శాత్తు టైల్స్ కటింగ్ మెషిన్ వైర్ జాయింట్ తగలడం వల్ల విద్యుదాఘాతంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.

కరెంట్ షాక్ : ప్రమాదవశాత్తు వైరు తగిలి వ్యక్తి మృతి
కరెంట్ షాక్ : ప్రమాదవశాత్తు వైరు తగిలి వ్యక్తి మృతి

By

Published : Nov 14, 2020, 6:00 AM IST

గుంటూరు జిల్లా వడ్లముడి గ్రామనికి చెందిన బండి దుర్గ ప్రసాద్ టైల్స్ పని చేస్తూ జీవిస్తున్నాడు. రోజు లాగానే టైల్స్ మేస్త్రీ భాజీతో పాటు కూలీ పని నిమిత్తం గుంటూరు చైతన్య పురి కాలనీ, మూడో లైన్ నందు అపార్ట్​మెంట్​లో పని చేస్తున్న క్రమంలో ప్రమాదవ శాత్తు టైల్స్ కటింగ్ మెషిన్ వైర్ జాయింట్ తగలడంతో షాక్​ కొట్టింది.

అప్పటికే..

వెంటనే బాధితుడ్ని హుటాహుటిన గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

భార్య సమాచారం మేరకు..

తోటి కార్మికుల సమాచారం మేరకు ప్రసాద్ భార్య నాగమణి గుంటూరు అరుండల్​పేట పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చూడండి : బాల్య వివాహం చేసిన తల్లిదండ్రులు.. పోలీసులకు ఫిర్యాదు చేసిన చిన్నారి

ABOUT THE AUTHOR

...view details