ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

తెలంగాణ: కీసరలో రేవ్ పార్టీ... అమ్మాయిలతో చిందులు - rave party in telangana

తెలంగాణలోని మేడ్చల్ జిల్లా కీసరలో రేవ్ పార్టీ కలకలం రేపింది. ఓ ఫెర్టిలైజర్ వ్యాపారి ఫామ్ హౌజ్​​లో పలువురు వ్యక్తులు అమ్మాయిలతో చిందులేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఫామ్ హౌజ్​​కు చేరుకుని పార్టీలో పాల్గొన్న వారిని అరెస్టు చేశారు.

keesara-police
keesara-police

By

Published : Dec 28, 2020, 2:50 PM IST

కీసరలో రేవ్ పార్టీ... అమ్మాయిలతో చిందులు

తెలంగాణలోని మేడ్చల్ జిల్లా కీసరలో రేవ్ పార్టీ కలకలం రేపింది. ఓ ఫెర్టిలైజర్ వ్యాపారి ఫామ్ హౌజ్​​లో పలువురు వ్యక్తులు అమ్మాయిలతో చిందులేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఫామ్ హౌజ్​​కు చేరుకుని పార్టీలో పాల్గొన్న వారిని అరెస్టు చేశారు. పాశ్చాత్య సంస్కృతి పేరిట అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు పదేపదే హెచ్చరిస్తున్నా.. ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం విస్మయానికి గురి చేస్తోంది.

ABOUT THE AUTHOR

...view details