చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం రూప్లానాయక్ తండ గ్రామపంచాయతీ పరిధిలో పోలీసులు 500సీసాల కర్ణాటక మద్యం పట్టుకున్నారు. ఆటోలో అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం అందటంతో సిబ్బందితో వెళ్లి నిఘా పెట్టి పట్టుకున్నామని ఎస్సై సహాదేవి పేర్కొన్నారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకొని, ఆటో సీజ్ చేశామన్నారు.
తంబళ్లపల్లె నియోజకవర్గంలో పట్టుబడిన కర్ణాటక మద్యం - taja news of karnatka liqur seized in chittoor dst
అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యాన్ని చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం రూప్లానాయక్ తండ గ్రామపంచాయతీ పరిధిలో పోలీసులు పట్టుకున్నారు. సరకు సీజ్ చేసి ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు ఎస్సై సహాదేవి తెలిపారు.
karnatka liquor seized in chittoor dst thambalapalli consistency