ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

కలంకారి కళాకారుడు ఆత్మహత్య - నెల్లూరు క్రైమ్ వార్తలు

కలంకారీ కళాకారుడు బలవన్మరణం చెందిన ఘటన నెల్లూరు జిల్లా నాయుడుపేటలో జరిగింది.

Kalamkari artist suicide in nellore
నెల్లూరు జిల్లాలో కలంకారీ కళాకారుడు ఆత్మహత్య

By

Published : Apr 29, 2020, 5:51 PM IST

నెల్లూరు జిల్లా నాయుడుపేట మార్కెట్ ఎదురుగా నివాసం ఉంటున్న సుబ్బారావు(45) అనే కలంకారికళాకారుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈయన కలంకారిలోదిట్ట. 100మీటర్ల గుడ్డపై మహాభారతం, రామాయణం ఘట్టాలు చిత్రీకరించారు. కొంతకాలంగా మానసిక రోగిగా హైదరాబాద్ ఆసుపత్రిలో మందులు వాడుతున్నాడు. కరోనా వైరస్​తో ఒత్తిడికి గురై... మందులు సరిగా వాడక ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతనికి భార్య లేదు, ఇద్దరు కుమార్తెలున్నారు.

నెల్లూరు జిల్లాలో కలంకారి కళాకారుడు ఆత్మహత్య

ABOUT THE AUTHOR

...view details