ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

నరసన్నపేటలో భారీగా ఖైనీ, గుట్కా ప్యాకెట్లు పట్టివేత - Heavy Khaini and Gutka packets seized news today

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం చెన్నాపురం గ్రామంలో బుధవారం రాత్రి భారీగా గుట్కా ఖైనీ ప్యాకెట్లును నరసన్నపేట పోలీసుల పట్టుకున్నారు. నరసన్నపేట ఎస్ఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో పోలీసులు బృందం గ్రామంలో తనిఖీలు చేపట్టింది.

నరసన్నపేటలో భారీగా ఖైనీ, గుట్కా ప్యాకెట్లు పట్టివేత
నరసన్నపేటలో భారీగా ఖైనీ, గుట్కా ప్యాకెట్లు పట్టివేత

By

Published : Oct 8, 2020, 6:30 AM IST

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం చెన్నాపురం గ్రామంలో బుధవారం రాత్రి గుట్కా ఖైనీ ప్యాకెట్లను నరసన్నపేట పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నరసన్నపేట ఎస్ఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో పోలీసులు బృందం గ్రామంలో తనిఖీలు నిర్వహించింది.

ఖైనీ, గుట్కా పట్టివేత..

అనంతరం గ్రామానికి చెందిన వడ్డీ తేజేశ్వరరావు నుంచి 96,580 రూపాయలు విలువగల ఖైనీ, గుట్కా ప్యాకెట్లను పట్టుకున్నారు. ఈ మేరకు తేజేశ్వరరావును అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ వెల్లడించారు.

ఇవీ చూడండి : ఆటోలు, ద్విచక్రవాహనాల దొంగ అరెస్ట్

ABOUT THE AUTHOR

...view details