కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గ పరిధిలో కరోనా లాక్ డౌన్ అమలును పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. నిబంధనలు పాటించకుండా రోడ్లపైకి వచ్చిన సుమారు వంద వాహనాలను గన్నవరం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాహనదారులకు జరిమానా విధించి లాక్ డౌన్ అనంతరం వాహనాలు తీసుకెళ్లాల్సిందిగా చోదకులకు సూచించారు.
లాక్డౌన్ పాటించని వాహనాలను సీజ్ చేసిన గన్నవరం పోలీసులు - లాక్ డౌన్ కఠినతరం
లాక్డౌన్ నిబంధనలు పాటించకుండా అనవసరంగా రోడ్ల పైకి వచ్చిన సుమారు వంద వాహనాలను గన్నవరం పోలీసులు సీజ్ చేశారు.

లాక్ డౌన్ పటిష్టంగా అమలు చేస్తున్న గన్నవరం పోలీసులు
TAGGED:
లాక్ డౌన్ కఠినతరం