గగన్‌పహాడ్ వద్ద జాతీయ రహదారిపై వరద ఉద్ధృతిలో 30 కార్లు, 30 మంది ప్రయాణికులు గల్లంతయ్యారు. మట్టి పూడికలో పలు కార్లు, మూడు మృతదేహాలను వెలికితీశారు. హైదరాబాద్-బెంగళూరు, చిత్తూరు వెళ్లే రహదారిలో రాకపోకలు నిలిచిపోయాయి. అయినా ఇప్పటి వరకు ఎలాంటి సహాయక చర్యలు ప్రారంభం కాలేదు
గగన్‌పహాడ్ వద్ద వరద ఉద్ధృతి.. 3 మృతదేహాలు వెలికితీత - గగన్ పహాడ్ వద్ద 30 మంది గల్లంతు వార్తలు
హైదరాబాద్ గగన్‌పహాడ్ వద్ద జాతీయరహదారిపై వరద బీభత్సం సృష్టించింది. చెరువు తెగి జాతీయరహదారిపైకి వరద నీరు చేరుకుంది.
గగన్‌పహాడ్ వద్ద వరద ఉద్ధృతి.. 3 మృతదేహాలు వెలికితీత