తెలంగాణలోని నారాయణపేట జిల్లా దమరగిద్దా మండలంలోని నంద్యానాయక్ తండాలో విషాదం చోటు చేసుకొంది. నలుగురు చిన్నారులు గణేశ్, అర్జున్, అరుణ్, ప్రవీణ్.. గ్రామానికి సమీపంలోని చెరువుకు ఈతకు వెళ్లి మృత్యువాత పడ్డారు. చిన్నారుల మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుల్లో ఇద్దరు ఒకే ఇంటికి చెందినవారు కావడం వల్ల బాధితుల ఇంట్లో రోదనలు మిన్నంటాయి.
తెలంగాణ: చెరువులో పడి నలుగురు చిన్నారులు మృతి - తెలంగాణ: చెరువులో పడి నలుగురు చిన్నారులు మృతి
నలుగురు చిన్నారులు... గ్రామ సమీపంలోని చెరువుకు ఈతకు వెళ్లి మృత్యువాత పడ్డారు. ఈ విషాద ఘటనలో తెలంగాణలోని నారాయణపేట జిల్లా దమరగిద్దా మండలంలోని నంద్యానాయక్ తండాలో జరిగింది.

తెలంగాణ: చెరువులో పడి నలుగురు చిన్నారులు మృతి