ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

కన్నబిడ్డపై... తండ్రి అఘాయిత్యం! - రంగారెడ్డిలో పదమూడేళ్ల బాలికపై అత్యాచారం

కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కామాంధుడిలా మారాడు. కూతురిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. తోడు నిలవాల్సిన నాన్నే... ఆ చిన్నారిపై మదమెక్కి విరుచుకుపడ్డాడు.

aghaityam

By

Published : Oct 14, 2019, 1:00 PM IST

Updated : Oct 14, 2019, 1:42 PM IST

తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా షాబాద్​ మండల పరిధిలో ఓ వ్యక్తి.. తన కన్న బిడ్డపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో సొంత కూతురిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. రాత్రికి రాత్రే పరారయ్యాడు. విషయం తెలుసుకున్న తల్లి, కుమార్తెతో కలిసి షాబాద్​ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ కామాంధుడి కోసం గాలిస్తున్నారు.

Last Updated : Oct 14, 2019, 1:42 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details