ఆడపిల్ల పుట్టిందని చంపేశాడు! - father killed daughter at badradri kothagudem
కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తండ్రే... ఆ కూతురి పాలిట యముడయ్యాడు. ఆడపిల్లగా పుట్టడమే ఆ పసికందు తప్పైంది.
father killed daughter
తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం రేగుంటలో దారుణం చోటు చేసుకుంది. రెండో సంతానంగానూ ఆడపిల్లే పుట్టిందని ఓ తండ్రి దుర్మార్గానికి ఒడిగట్టాడు. నెలరోజుల పసికందును నీటితొట్టిలో పడేసి చంపేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడు సూర్యతేజను అదుపులోకి తీసుకున్నారు.
Last Updated : Oct 1, 2019, 10:49 AM IST
TAGGED:
father killed daughter