ఇవీ చదవండి
ఏఐటీయూసీ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులు ర్యాలీ - News of AITUC concern in Puttur
రాష్ట్రంలో ఇసుక కొరతతో కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. వీరికి సంబంధించి 240 కోట్ల రూపాయలను ప్రభుత్వం దారిమళ్లించిందని నిరసన తెలియచేస్తూ పుత్తూరులో భవన నిర్మాణ కార్మికులు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. తమను ఆదుకోవాలని ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామికి వినతిపత్రం అందజేశారు.

ఏఐటీయూసీ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులు ర్యాలీ