అనంతపురం జిల్లా గుంతకల్లు సమీపంలో... అకోలా - బళ్లారి జాతీయ రహదారిపై ఆటో, లారీ ఢీ కొన్నాయి. ఈ ఘటనలో..ఆటో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడిని గడేకల్లుకు చెందిన బాబీగా గుర్తించారు. లారీ డ్రైవరు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో ప్రమాదం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు.
ఆటో లారీ ఢీ.. ప్రమాదంలో ఒకరు మృతి - అనంతపురం జిల్లా గుంతకల్లు
అనంతపురం జిల్లా గుంతకల్లు సమీపంలో శుక్రవారం రాత్రి ఆటో, లారీ ఢీకొన్నాయి. ప్రమాదంలో ఆటో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా, లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు.
ఆటో లారీ ఢీ, ఒకరు మృతి