ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

చిన్నారి కిడ్నాప్​ కేసు.. పట్టించింది నాన్న ఫోన్ నంబరు! - Hyderabad police trace 7-year-old kid abducted by minor boy

హైదరాబాద్ రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏడేళ్ల బాలుడు అర్జున్ అపహరణ కేసులో నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు.

child-abduction-case-accused-arrested

By

Published : Nov 18, 2019, 11:39 PM IST

చిన్నారి కిడ్నాప్​ కేసు.. పట్టించింది నాన్న ఫోన్ నంబరు!

తెలంగాణలోని హైదరాబాద్​ మీర్‌పేట పోలీసు స్టేషన్ పరిధిలో అపహరణకు గురైన ఏడేళ్ల బాలుడు అర్జున్‌ను పోలీసులు అతని తల్లిదండ్రులకు అప్పగించారు. అర్జున్‌కు తన ఫోన్ నెంబర్ గుర్తుండేలా చెప్పడం వల్లనే నిందితుడిని త్వరగా పట్టుకున్నట్లు చెబుతున్న బాలుడి తండ్రి రాజుతో మా ప్రతినిధి నాగార్జున ముఖాముఖి.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details