ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

ట్యాంక్​బండ్​పై కారు బోల్తా.. అతివేగమే కారణం!

అతివేగంగా వచ్చిన ఓ కారు అదుపు తప్పి పల్టీలు కొట్టిన ఘటన హైదరాబాద్ ట్యాంక్​బండ్​పై చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కారులో ఉన్నవారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

ట్యాంక్​బండ్​పై కారు బోల్తా.. అతివేగమే కారణం!
ట్యాంక్​బండ్​పై కారు బోల్తా.. అతివేగమే కారణం!

By

Published : Oct 10, 2020, 7:55 PM IST

హైదరాబాద్​ ట్యాంక్​బండ్​పై రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఓ కారు ఎన్టీఆర్​ మార్గ్ వద్ద అదుపు తప్పి పల్టీలు కొట్టింది. కారులో ఉన్న వారు స్వల్ప గాయాలతో బయట పడ్డారు. క్షతగాత్రులను సైఫాబాద్ పోలీసులు ఆసుపత్రికి తరలించారు.

రహదారికి మధ్యలో కారు ఉండటం వల్ల ట్రాఫిక్​కు అంతరాయం కలిగింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్రేన్ సాయంతో కారును పక్కకు తొలగించారు.

ABOUT THE AUTHOR

...view details