ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

ఈ వీడియో చూస్తే రోడ్డు దాటేటప్పుడు జాగ్రత్తగా ఉంటారు! - Women Car Accident SR Nagar

యువతి రోడ్డు దాటుతోంది. అదే సమయంలో ఓ మహిళ కారు తోలుకుంటూ వస్తోంది. అందరూ చూస్తుండగానే పెద్ద అరుపు వినిపించింది. కారు యువతిని ఢీకొట్టి.. కొంతదూరం లాక్కెళ్లింది. హైదరాబాద్​లో ఈ ఘటన జరిగింది.

car accident at sr nagar in hyderabad district
రోడ్డు దాటుతున్న యువతిని ఢీకొట్టి... ఈడ్చుకెళ్లిన కారు

By

Published : Feb 17, 2020, 6:52 PM IST

Updated : Feb 17, 2020, 8:13 PM IST

రోడ్డు దాటుతున్న యువతిని ఢీకొట్టి... ఈడ్చుకెళ్లిన కారు

హైదరాబాద్​ ఎస్​ఆర్ నగర్​లో దారుణం జరిగింది. అలేఖ్య రోడ్డు దాటుతోంది. ప్రణీత కారు తోలుకుంటూ వస్తోంది. అలేఖ్య రోడ్డు క్రాస్ చేస్తుండగా... ప్రణీత ఆమెను ఢీకొట్టింది. కారు కొంతదూరం యువతిని అలాగే లాక్కెళ్లింది. అలేఖ్య కారుకింద పడిపోయింది. స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

ఉద్యోగాలు ఇప్పిస్తానన్నాడు... సెక్షన్ 420 కింద బుక్కయ్యాడు

Last Updated : Feb 17, 2020, 8:13 PM IST

ABOUT THE AUTHOR

...view details