కడప జిల్లా రైల్వేకోడూరులో దారుణం జరిగింది. ఆస్తి తగాదాల కారణంగా బావమరిది గొంతు కోశాడు బావ. బాధితుడు చంద్రశేఖర్ పరిస్థితి విషమంగా ఉన్న కారణంగా... తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. రైల్వేకోడూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆస్తి వివాదం... బావమరిది గొంతు కోసిన బావ - kadapa news
ఆస్తి తగాదాల నేపథ్యంలో... బావమరిది గొంతు కోశాడు బావ. ఈ ఘటన కడప జిల్లా రైల్వేకోడూరులో జరిగింది.
రైల్వేకోడూరులో దారుణం