విజయనగరంలో జనసేన నేత, ఎస్సీ, ఎస్టీ సెల్ లీగల్ అడ్వైజర్ రేగు మహేశ్వర రావుపై హత్యాయత్నం జరిగింది. మహేశ్వరరావు స్వస్థలం సాలూరు పరిధిలో గుర్తు తెలియని వ్యక్తి కారుతో ఢీ కొట్టాడు. చిన్న గాయాలతో బయటపడిన రేగు మహేశ్వరరావును స్థానికులు సాలూరు ఆస్పత్రికి తరలించారు. అనంతరం నిందితుడు సాలూరు ఠాణాలో లొంగిపోయినట్లు సమాచారం.
ఆమె ఎస్టీ కాదంటూ..