హైదరాబాద్‌లో ఏపీ అటవీశాఖ అధికారి వి.బి.రమణమూర్తి ఆత్మహత్య చేసుకున్నారు. నాగోల్ బండ్లగూడలోని రాజీవ్ గృహకల్ప భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. రాత్రి 2 గంటల సమయంలో ఐదో అంతస్తు నుంచి దూకినట్లు పోలీసులు గుర్తించారు.
హైదరాబాద్‌లో ఏపీ ఐఎఫ్‌ఎస్ అధికారి అత్మహత్య - ifs officer suicide
హైదరాబాద్‌లో ఏపీ అటవీశాఖ అధికారి వి.బి.రమణమూర్తి ఆత్మహత్య చేసుకున్నారు. మృతదేహాన్ని పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఏపీ అటవీశాఖలో అడిషనల్ చీఫ్ కన్జర్వేటర్‌గా పని చేస్తున్నారు.

AP IFS officer commits suicide in Hyderabad
మృతదేహాన్ని పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఏపీ అటవీశాఖలో అడిషనల్ చీఫ్ కన్జర్వేటర్‌గా పని చేస్తున్నారు. విధినిర్వహణలో ఒత్తిడి వల్లే తన భర్త మరణించారని ఆయన భార్య ఆరోపిస్తున్నారు.
ఇదీ చదవండి :దేశంలో 63లక్షలు దాటిన కరోనా కేసులు