ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

పశ్చాత్తాపంతోనే ఆత్మహత్య చేసుకున్నారేమో! - maruthi rao Suicide at hyd

మారుతీరావు ఆత్మహత్యపై మృతుడి కుమార్తె అమృత స్పందించింది. మీడియాలో చూసిన తర్వాతే తనకు ఆ విషయం తెలిసిందని చెప్పారు. ప్రణయ్​ హత్య తర్వాత నుంచి ఆ కుటుంబంతో ఎటువంటి సంప్రదింపులు లేవని తెలిపింది. ప్రణయ్​ హత్య ఘటనపై పశ్చాత్తాపంతోనో.. ఇతర కారణాల వల్లనో ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని అభిప్రాయపడింది.

మారుతీరావు ఆత్మహత్యపై అమృత ఏమన్నారంటే?
మారుతీరావు ఆత్మహత్యపై అమృత ఏమన్నారంటే?

By

Published : Mar 8, 2020, 7:06 PM IST

మారుతీరావు ఆత్మహత్యపై కూతురు అమృత స్పందన

సంబంధిత కథనం:

ABOUT THE AUTHOR

...view details