కర్నూలు జిల్లా నంద్యాల ఆటోనగర్ వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. పాణ్యం గ్రామానికి చెందిన మధు(28) అనే వ్యక్తి నంద్యాలకు వస్తుండగా ప్రమాదం జరిగింది. ఏడాది క్రితం వివాహమైన మధు... కూలీ పనులు చేసకుంటూ జీవనం సాగించేవాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి - latest kurnool news
కర్నూలు జిల్లా నంద్యాలలో గుర్తు తెలియని వాహనం ఢీకొని పాణ్యం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి