ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

స్థలం విషయంలో ఘర్షణ.. వ్యక్తి మృతి - కర్నూలు నేర వార్తలు

స్థలం విషయంలో జరిగిన ఘర్షణ... కర్నూలు జిల్లా ప్యాపిలి మండలంలో వ్యక్తి హత్యకు దారి తీసింది.

a-clash-over-the-place-has-led-to-the-murder-of-a-person-in-the-karnool-district-papili-mandal
కర్నూలులో స్థల ఘర్షణ విషయంలో వ్యక్తి మృతి

By

Published : May 5, 2020, 1:07 PM IST

కర్నూలులో స్థల ఘర్షణ విషయంలో వ్యక్తి మృతి

కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం చిన్నపూదెళ్ల గ్రామంలో ఓ స్థలం విషయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. వారి మధ్య జరిగిన కొట్లాటలో ఓ వ్యక్తి మృతి చెందగా... మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

ఇరు వర్గాలకూ చెందిన వారు ఒకరిపై ఒకరు రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్నారు. ద్విచక్ర వాహనాలు తగలబెట్టారు. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపుచేశారు. గాయపడిన వ్యక్తిని డోన్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details