హైదరాబాద్లో గంజాయి రవాణా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్టు అయింది. నిందితుల నుంచి 650 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. హయత్‌నగర్‌లో 8 మంది సభ్యుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్.. 650 కిలోల గంజాయి స్వాధీనం - crime news in hyderabad
గంజాయి రవాణా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 650 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
marijuana seized in hyderabad