విశాఖలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ముఠాను స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పోలీసులు అరెస్టు చేశారు. ఫోర్జరీ సంతకాలు, ఫేక్ డాక్యుమెంట్లను సృష్టించి ఇసుకను అక్రమ రవాణా చేస్తున్న 25 మందిపై కేసు నమోదు చేసినట్లు బ్యూరో ఏడీసీపీ అజిత్ తెలిపారు.
రాత్రి తనిఖీల్లో..