ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

అనంతపురంలో యువతి కిడ్నాప్..సీసీ పుటేజ్​లో దృశ్యాలు - twenty one year old girl kidnapped in ananthapur city

అనంతపురం నగరంలోని ఆజాద్ నగర్​కు చెందిన ఓ యువతిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. స్కార్ఫియో వాహనంలో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తలు ఎత్తుకెళ్లారు. కేసు నమోదు చేసుకున్న నాలుగో పట్టణ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

kidnapped-in-ananthapur-city
kidnapped-in-ananthapur-city

By

Published : Nov 2, 2020, 8:47 PM IST

Updated : Nov 3, 2020, 1:29 PM IST

అనంతపురంలో యువతి కిడ్నాప్..సీసీ పుటేజ్ లో దృశ్యాలు

అనంతపురంలో యువతి కిడ్నాప్ కలకలం రేపింది. పట్టణంలోని ఆజాద్​ నగర్​కు చెందిన ఓ యువతిని(21) సాయంత్రం 4గంటల ప్రాంతంలో తెల్ల స్కార్ఫియో వాహనంలో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. ఆమెకు డోన్​కు చెందిన వ్యక్తితో పెళ్లి నిశ్చయమైందని బంధువులు తెలిపారు. అయితే యువతి గతంలో మరో అబ్బాయిని ప్రేమించినట్లు సమాచారం. అయితే ప్రేమించిన అబ్బాయే ఈ కిడ్నాప్ చేశాడా..? అనే అంశాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న నాలుగో పట్టణ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Last Updated : Nov 3, 2020, 1:29 PM IST

ABOUT THE AUTHOR

...view details