ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

1028 కిలోల గంజాయి పట్టివేత.. ఇద్దరు అరెస్ట్ - Illegal cannabis latest News

విశాఖ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో 1058 కిలోల గంజాయిని విశాఖ జిల్లా నర్సీపట్నం పోలీసులు పట్టుకున్నారు. గంజాయి రవాణాతో సంబంధం ఉన్న ఇద్దరిని అరెస్టు చేశారు.

1028 కిలోల భారీ గంజాయి పట్టివేత.. ఇద్దరి అరెస్ట్
1028 కిలోల భారీ గంజాయి పట్టివేత.. ఇద్దరి అరెస్ట్

By

Published : Oct 17, 2020, 10:15 PM IST

విశాఖ మన్యం నుంచి కంటైనర్ వాహనంలో తరలిస్తున్న 1058 కిలోల గంజాయిని విశాఖ జిల్లా నర్సీపట్నం పోలీసులు పట్టుకున్నారు. నర్సీపట్నం సరిహద్దుల్లో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఈ వ్యవహారం బయటపడింది.

సుమారు రూ.50 లక్షల విలువ..

పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ. 50 లక్షలకుపైగా ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. గంజాయి రవాణాతో సంబంధం ఉన్న ఇద్దరిని అరెస్టు చేశారు. పట్టుబడిన కంటైనర్​ను సీజ్ చేశారు. గంజాయిని ఎక్కడికి తరలిస్తున్నారు? ఎవరి సహకారం ఉంది? తదితర వివరాలు ఆరా తీస్తున్నారు.

ఇవీ చూడండి:

అక్టోబర్ 19న మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం!

ABOUT THE AUTHOR

...view details