ఐదు రోజులుగా కురుస్తోన్న భారీ వర్షాలకు ఆస్ట్రేలియా క్వీన్స్లాండ్ రహదారులు చెరువులుగా మారిపోయాయి.
వరదలు
By
Published : Feb 2, 2019, 4:49 PM IST
వరదలు
ఆస్ట్రేలియాలోని క్వీన్స్ల్యాండ్ను వరదలు ముంచెత్తాయి. ఐదు రోజులుగా కురుస్తోన్న కుండపోత వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. ముంపు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. రానున్న రెండు రోజుల్లో ప్రజలను జాగ్రత్తగా ఉండాలని సూచించిన అధికారులు సహాయక చర్యలు వేగవంతం చేశారు.