ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / elections

తెలుగు ప్రజల ఆత్మగౌరవ పతాక తెదేపా: బాలయ్య - adithi

ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ విజయనగరంలో జరిగిన తెదేపా రోడ్​ షోలో పాల్గొన్నారు. పార్లమెంట్​ అభ్యర్థి అశోక్​గజపతి రాజు, అసెంబ్లీ అభ్యర్థి అదితిని గెలిపించాలని కోరారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలంటే..చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ

By

Published : Apr 8, 2019, 7:43 AM IST

విజయనగరం తెదేపా రోడ్​ షోలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రసంగించారు. పార్లమెంట్​, అసెంబ్లీ అభ్యర్థులైన అశోక్​గజపతి రాజు, అదితీని గెలిపించాలని కోరారు. రాష్ట్రాభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తోన్న చంద్రబాబుకు ప్రజలంతా..మద్దతుగా నిలబడాలని సూచించారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలంటే మళ్లీ ఆయన్నే సీఎంగా ఎన్నుకోవాలని విన్నవించారు.

విజయనగరంలో బాలయ్య ప్రచారం

ABOUT THE AUTHOR

...view details