ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / elections

ఉదయం 9 గంటలకు పోలింగ్ శాతం ఇలా..! - ap municipal elections polling updates

రాష్ట్రంలో పురపాలక ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా జరుగుతోంది. ఓటు హక్కు వినియోగించుకోవాడనికి ప్రజలు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్.. 9 గంటలు దాటే సమయానికి రాష్ట్రవ్యాప్తంగా 13.59 శాతం పోలింగ్ నమోదైంది.

polling percentage in ap  municipal elections till 9 AM
polling percentage in ap municipal elections till 9 AM

By

Published : Mar 10, 2021, 10:23 AM IST

Updated : Mar 10, 2021, 12:00 PM IST

రాష్ట్రంలో పుర ఎన్నికల పోలింగ్‌ సజావుగా సాగుతోంది. ఉదయం నుంచే పెద్దఎత్తున ఓటర్లు బారులు తీరారు. రాష్ట్రవ్యాప్తంగా 12 కార్పొరేషన్లు, 71 పురపాలికల్లో పోలింగ్‌ జరుగుతోంది. ఉదయం తొమ్మిది గంటల వరకు జిల్లాల వారీగా పోలింగ్​ శాతం ఇలా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 13.59శాతం పోలింగ్ నమోదైంది.

జిల్లా పోలింగ్ శాతం
శ్రీకాకుళం 8.38
విజయనగరం 10.9
విశాఖ 13.51
తూర్పుగోదావరి 15.8
పశ్చిమగోదావరి 16.4
కృష్ణా 15.3
గుంటూరు 15.53
ప్రకాశం 14.67
నెల్లూరు 12.81
చిత్తూరు 12.35
అనంతపురం 13.23
కడప 13.18
కర్నూలు 14.62

కార్పొరేషన్ల వారీగా...

కార్పొరేషన్ల వారీగా రాష్ట్రవ్యాప్తంగా 9.82 పోలింగ్ శాతం నమోదైంది.

విజయనగరం 10.24
విశాఖ 8.89
మచిలీపట్నం 12.33
విజయవాడ 9.10
ఏలూరు 13.2
గుంటూరు 7.51
ఒంగోలు 14.59
చిత్తూరు 12.75
తిరుపతి 5.74
అనంతపురం 9.87
కడప 3.98
కర్నూలు 9.69
Last Updated : Mar 10, 2021, 12:00 PM IST

ABOUT THE AUTHOR

...view details