ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

బీరు సీసాలతో కొట్టి చంపేశారు..! - నెల్లూరులో బీరు సీసాలతో కొట్టి చంపిన దుండగలు న్యూస్

నెల్లూరు జిల్లా కావాలిలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తిని బీరు సీసాలతో దాడి చేసి చంపేశారు.

murder nellore
murder nellore

By

Published : May 23, 2021, 8:07 PM IST

Updated : May 23, 2021, 10:44 PM IST

నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని ప్రైవేట్ డిగ్రీకాలేజీ వద్ద యువకుల మధ్య గొడవ జరిగింది. దారుణ హత్య జరిగింది. మద్యం మత్తులో యువకులు ఘర్షణ పడ్డారు. బీరు బాటిల్​తో దాడి చేయడంతో జమీర్ (22) అనే యువకుడు మృతి చెందాడు. అడ్డుకునేందుకు వెళ్లిన జమీర్ తండ్రికి గాయాలు అయ్యాయి. నిందితులు పరారీలో ఉన్నారు.

Last Updated : May 23, 2021, 10:44 PM IST

ABOUT THE AUTHOR

...view details