autonagar crime: విజయవాడ ఆటోనగర్‌లోని ఓ కార్ వాషింగ్ షాపు యజమానిపై వైకాపా నేత, తన అనుచరులు దాడి చేసిన ఘటన కలకలం రేపుతోంది. విజయవాడకు చెందిన సాంబశివరావు అనే వ్యక్తి ఆటోనగర్ జంక్షన్లో కార్ వాషింగ్ దుకాణం నిర్వహిస్తున్నాడు . అతని షాపు వెనుక ఉన్న ఇరిగేషన్ స్థలంలో తనకు సంబంధించిన కార్లు పార్కింగ్ చేసుకుంటున్నాడు. స్థానిక వైకాపా నేత గల్లా రవి, తన అనుచరులతో షాపు వద్దకు వచ్చి సాంబశివరావు, అతని సిబ్బందిపై దాడి చేశారు.
పోలీసులకు ఫిర్యాదు...