Church Father Behavior not Properly: కోనసీమ జిల్లాలోని ముమ్మిడివరంలో ఓ చర్చి ఫాదర్ పక్కదారి పట్టాడు. చర్చికి వచ్చేవాళ్లకు మంచి మాటలు చెప్పి దైవమార్గంలో నడిపించాల్సిన వ్యక్తి.. తానే తప్పుడు ఆలోచనలతో మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. చర్చికి తాళం వేసిన మహిళలు అతనిని నిలదీశారు. అతని తీరుతో విసిగిపోయిన మహిళలంతా పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
చర్చి ఫాదర్‌పై పోలీసులకు మహిళల ఫిర్యాదు.. కారణం ఏంటంటే..! - ముమ్మిడివరం
Church Father Behavior not Properly: మంచి మాటలు రావాల్సిన నోటి వెంట..చెడు మాటలు వినిపిస్తున్నాయని మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సూక్తులు చెప్పాల్సిన వ్యక్తి.. తమను లైంగిక వేదింపులకు గురి చేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇంతకీ ఇది ఎక్కడంటే..
చర్చి ఫాదర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళలు
చర్చి ఫాదర్ రోజు చర్చిలో మహిళల అలంకరణ.. నడవడిక గురించి ఎక్కువగా విమర్శిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ ఫాదర్‌పై చర్యలు తీసుకోవాలని ముమ్మిడివరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఇవీ చదవండి: